The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 430

Poem 430

గుణములేని సుతుడు, గురిలేని విద్యలునీతిలేని జాతి నిష్ఫలంబుశాంతిలేని జీవి శశిలేని నిశి సుమావినుము భారతీయ వీరసుతుడ!

In plain words

A son without virtue, learning without an aim, a people without morals are fruitless. A being without Śānti is a night without the moon, be sure of it. Listen, heroic son of Bhārat!

Also read

గుణము లేని సుతుడు గురిలేని విద్యలు నీతి లేని జాతి నిష్ఫలంబు. శాంతి లేని జీవి శశి లేని నిశి సుమా వినుడు భారతీయ వీరసుతుడ!