Poem 431
మనసులోనున్న భావంబు మంచిదైనకలిగి తీరును ఫలసిద్ధి కార్యమందుమనసులోపలి భావము మలినమైనఫలము కూడనునారీతి మలినమౌను.
In plain words
If the feeling held in the mind is good, success is sure to come in the work; if the feeling within the mind is foul, the fruit too turns foul in the same way.