The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 447

Poem 447

పతుల మాటకు ఎదురు చెప్పంగబోదువారి సేవలు చేయగా తీరదనదుతనకునున్నట్టి దానితో తృప్తిగనునుద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.

In plain words

She never speaks against her husbands' word; she never says she cannot get through serving them; she is content with what she has; there is no pativratā to equal Draupadī.

Also read

పతుల పలు మాటకు ఎదురు చెప్పంగబోదు వారి సేవలు చేయగా తీరదనదు తనకునున్నట్టి దానితో తృప్తిగనును ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు