Poem 502
సత్యనిత్య సుకృతులెల్ల వికృతిరూపు పొందుచుండెపవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడిపోవుచుండెధర్మదయాచరణ సతతం వికృతిరూపు దాల్చుచుండెవేదమాత ఘోషలన్ని విచారమును పొందుచుండె.
In plain words
All good deeds, true and eternal, are taking on a distorted form; sacred Prakṛti, day after day, is leaving the people; the practice of Dharma and compassion is ever taking on a distorted form; the chants of Mother Veda are all falling into sorrow.