The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 517

Poem 517

ఐకమత్యమె సుఖమందరి క్షేమంబుఎంత కార్యమైన నెగ్గవచ్చుచిన్న చీమలన్ని సర్పంబునున్బట్టిచంపుచుండలేదె జగతియందు.

In plain words

In unity alone lies happiness, the welfare of all; however great the task, it can be won. Do not all the little ants seize a serpent and kill it, here in the world?

Also read

ఐకమత్యమే సుఖమందలి క్షేమంబు ఎంతకార్యమైన నెగ్గవచ్చు చిన్న చీమలన్ని సర్పంబునున్ బట్టి చంపుచుండుట లేదె జగతియందు.