The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 518

Poem 518

కొన్న కూర బేడ కూలియా పావలాఇదియె నాగరికత యిపుడు మనకుఎవరి పనులు వారు ఏమరకుండగనిర్వహించుకొనుట నేర్వవలయు.

In plain words

Two annas for the vegetables bought, a quarter rupee for the porter: this is what civilisation means for us now; each one, never neglecting his own work, must learn to carry it out himself.

Also read

కొన్నకూర బేడ, కూలియా పావలా ఇదియె నాగరికత ఇపుడు మనకు ఎవరి పనులు వారు ఏమరకుండగ నిర్వహించుకొనుట నేర్వవలయు