Poem 519
ఏ ప్రేమ శక్తిచే నీ ధారుణీ చక్రమిరుసు లేకుండగా తిరుగుచుండుఏ ప్రేమ శక్తిచే నెల్ల నక్షత్రాలునేల రాలక మింట నిలచియుండుఏ ప్రేమ శక్తిచే నీ పుడమి బడకకడలిరాయడు కాళ్ళు ముడుచుకొనియెఏ ప్రేమ శక్తిచే ఏడేడు లోకాలుగాలి దేవుడు సురిటీలు విసరెఆ మహా ప్రేమ శక్తియే ఆత్మ శక్తిఅద్భుతమనంతమద్వితీయమగు శక్తినిండియున్నది బ్రంహ్మాండ భాండమెల్లఈ మహా సృష్టియంతయు ప్రేమమయమే.
In plain words
The power of Prema by which this wheel of the earth keeps turning without an axle; the power of Prema by which all the stars stay in the sky, never dropping to the ground; the power of Prema by which, lest he fall upon this earth, the lord of the ocean has drawn in his legs; the power of Prema by which, for the fourteen worlds, the god of the wind waves his fans: that great power of Prema is the power of the Ātma, a power wondrous, endless, without a second; it fills the whole vessel of the cosmos; this whole great creation is filled with Prema.