Poem 521
సత్యమే సరస సన్మార్గ తత్త్వముసత్యమే సకల సౌభాగ్యదాయకమ్ముసత్యమే అమృతత్త్వమునకు మార్గముసత్య మొక్కటె జగతిలో శాశ్వతమ్ము!
In plain words
Satya is the gracious principle of the good path; Satya is the giver of every good fortune; Satya is the way to immortality; Satya alone is eternal in the world!