The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 520

Poem 520

రమణీ శిరోమణులు రావచ్చు, పోవచ్చుశాశ్వతమైనది సత్య మొకటెరాజ్యభోగములన్ని రావచ్చు, పోవచ్చుశాశ్వతమైనది సత్య మొకటెభ్రాతలు, బంధువుల్ రావచ్చు, పోవచ్చుశాశ్వతమైనది సత్య మొకటెఅధికార భోగముల్ రావచ్చు, పోవచ్చుశాశ్వతమైనది సత్య మొకటె

In plain words

Jewels among women may come, may go; Satya alone is eternal. All the joys of a kingdom may come, may go; Satya alone is eternal. Brothers and kinsfolk may come, may go; Satya alone is eternal. The joys of power may come, may go; Satya alone is eternal.