The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 528

Poem 528

గుండెలదరునట్టి గొప్పసంపదలేల?కోర్కెలదిమిపట్టు కూలి మేలుపూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము లేదుద్వంద్వబద్ధమైన ధరణియందు.

In plain words

Why great riches that set the heart trembling? Better the labourer who holds his desires in check. There is no unmixed joy, there is no unmixed sorrow on this earth bound by the pairs of opposites!

Also read

గుండెలదరునట్టి గొప్ప సంపదలేల? కొర్కెలదిమిపట్టు కూలి మేలు పూర్ణ సుఖము లేదు, పూర్ణ దుఃఖము లేదు ద్వంద్వబద్ధమైన ధరణియందు!

గుండెలదరునట్టి గొప్పసంపదలేల? కోర్కెలదిమిత్రొక్కి కూలి మేలు లేదు పూర్ణసఖము లేదు పూర్ణదుఃఖము లేదు జగతియందు లేదులేదు ద్వందభావమైన ధరణియందు.