Poem 529
ప్రవహించు నేపురి పరిధిగా పాయలైచిత్రావతీనది చిత్రగతులక్రాలునీ పట్టణ కళ్యాణకరముగాచుట్టును మేలైన చూతతరువుకాన్పించు నేపురి కడలివంశమునందుపార్వతీశ్వరుడెప్డు బాయకుండుకొలువుండు నేపురి విలసితంబగు మధ్యమహిమాన్వితుండైన సాయివిభుడుమండలావని గణుతించు మెండుమహిమచిక్కవడియలు కట్టిన చెఱువు తోడబుక్కరాయల చిరకీర్తి భువనమెంచపొసగ చాటునేపురము పుట్టపురము.
In plain words
The town along whose bounds, parting into streams, there flows the river Citrāvatī in its wondrous courses; the town around which, to its good fortune, there flourish fine mango trees on every side; the town at whose edges is seen Pārvatī's Lord, ever abiding, never leaving it; the town in whose splendid centre holds His court the Lord Sai, full of glory: its great glory, which the whole region extols, with the tank that Cikkavaḍiyalu built, so that the world esteems Bukkarāya's lasting fame, this town, Puṭṭapuram, fittingly proclaims.