The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 530

Poem 530

తలచినట్టి పనులు తారుమారైనచోతొణక వలదు ఎవరు బెణక వలదుచీకుచింత వీడి చిరునవ్వు నవ్వినఅతని గుండె పండినట్టి గుండె.

In plain words

When tasks one has thought of are turned upside down, let no one waver, let no one flinch; the one who casts off worry and care and smiles a smile, his heart is a heart that has ripened.

Also read

తలచినట్టి పనులు తారుమారైనచో తొణకవలదు ఎవరు బెణకవలదు చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతడె గుండె పండినట్టివాడు!