The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 535

Poem 535

మంచి మనసు, నడత మంచిగ లేకున్నమిమ్ము సాయి ఎట్లు మెచ్చుకొనును?శాంతిప్రేమదాయి సంతోషసుఖదాయిప్రేమ సాయి ఎట్లు పెంచుకొనును?

In plain words

If your mind is not good and your conduct is not good, how will Sai be pleased with you? The giver of Śānti and Prema, the giver of joy and happiness, how will Sai let His Prema for you grow?

Also read

మంచి మనసు నడత మంచిగ లేకున్న సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొనును? శాంతిప్రేమదాయి సంతోషసుఖదాయి ప్రేమసాయి మిమ్మ ఎట్లు పంచుకొనును?