Poem 534
మాను దిద్ద వచ్చు మరి వంపు లేకుండదిద్దవచ్చు రాయి తిన్నగానుమనసు దిద్దగలర మరి వంపు లేకుండఉన్న మాట తెలుపుచున్న మాట.
In plain words
A tree trunk can be straightened, with no bend left; a stone can be dressed straight and true; but can anyone straighten the mind, with no bend left? I am telling you the plain truth.