The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 542

Poem 542

ఏడవకు పసిబాల ఏడవకు తండ్రీ!ఏడిస్తె నిను భరతవీరుడనరయ్యా...జో...జో...హంతకుడు హిట్లరు అమర రష్యాపైదండెత్తి వచ్చెనని జడిసి ఏడ్చితివా...జో..జో..హిట్లరును చంపుటకు ఎర్రసైన్యంబువీరుడౌ స్టాలిను కలరు ఏడువకు...జో...జో..ఇంకెందుకుర నాన్న అట్టులేడ్చెదవుప్రజకైక్యత లేదటంచు ఏడ్చితివాఐక్యతగ ప్రజలంత చేరి పోరాడిస్వాతంత్య్రమును పొందగలరు ఏడువకు...జో..జో..

In plain words

Do not cry, little one, do not cry, my dear! If you cry, they will not call you a hero of Bhārat ... lullaby ... lullaby ... Because Hitler the killer, upon deathless Russia, has marched in attack, did you cry in fright? ... lullaby ... lullaby ... To kill Hitler there is the Red Army, there is Stalin the hero; do not cry ... lullaby ... lullaby ... Why else, my little one, do you cry like that? Did you cry because the people have no unity? In unity the people will all join together and fight, and they can win freedom; do not cry ... lullaby ... lullaby ...

Also read

ఏడువకు పసిబాల ఏడువకు తండ్రీ! ఏడిస్తే నిను భరతవీరుడనరయ్యా...జో...జో... హంతకుడు హిట్లరు అమర రష్యాపై దండెత్తి వచ్చెనని జడిసి ఏడ్చితివా...జో...జో... హిట్లరును చంపుటకు ఎర్రసైన్యంబు వీరుడౌ స్టాలిను కలరు ఏడువకు...జో...జో... ఇంకెందుకుర నాన్న అట్టులేడ్చెదవు? ప్రజలకైక్యత లేదటంచు ఏడ్చితివా? ఐక్యతగ ప్రజలంత చేరి పోరాడి స్వాతంత్ర్యమును పొందగలరు ఏడువకు ... జో... జో...