Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1994
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
409
Keep
విశ్వాసమెక్కడో ప్రేమ అక్కడ
ప్రేమ ఎక్కడో శాంతి అక్కడ
శాంతి ఎక్కడో సత్యమక్కడ
సత్యమెక్కడో ఆనందమక్కడ
ఆనందమెక్కడో దైవమక్కడ
410
Keep
ప్రేమతో పలికేదంతా సత్యమే
ప్రేమతో చేసేదంతా ధర్మమే
ప్రేమతో తలచినదంతా శాంతమే
ప్రేమతో అర్థంచేసుకోటమే అహింస.
Previous
←
1993
Next
1995
→