రామరామ రామసీత .... రామరామ రామసీతశ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించిప్రేమనహల్యా శాపముదీర్చి ప్రియభక్తుల రక్షించిన శ్రీరఫు | |రామ | |గురువాజ్ఞను వనమందొనరించి గుహుని భక్తికానందము చెందిపరమాదరమున భరతునిగాంచి పాదుకలొసగిన పావనచరితుడు | |రామ | |ఖరదూషణాది దనుజుల ద్రుంచి కరుణ జటాయువు గతి సవరించిశరభంగాది మునీంద్రుల బ్రోచి శబరి ఫలములు ప్రేమ భుజించిన |రామ | |ముందుగ హనుమంతుని దీవించి ముదమలరగ రవిసుతు పాలించిచెంగిన కినుకతొ వాలిని ద్రుంచి చేరిన వానరవీరుల బ్రోచిన | |రామ | |పావని సాహస మొరలాలించి ఆ వనరాశని నీట బంధించిమోదము మీరగ లంకనుజేరి ఆదరముగ విభీషను బ్రోచిన | |రామ | |రావణాది సురవైరుల ద్రుంచి రమణితోడ సాధుల పాలించిదేవతలెల్ల నుతింపగజేసి దేవిగూడి పురిజేరిన శ్రీరఫు | |రామ | |నిజ సహోదరులు నిను సేవింపగ నిన్నుగూడి ప్రజలెల్ల సుఖింపగఅజహరాది సురులెల్ల నుతింపగ ఆనందముతోనయోధ్యనేలిన | |రామ | |
In plain words
Rāma, Rāma, Rāma, Sītā .... Rāma, Rāma, Rāma, Sītā. Born in the glorious Solar dynasty, who lovingly chose Sītā Devī as His bride, who with Prema ended Ahalyā's curse and protected His dear devotees, the glorious scion of Raghu: Rāma! Who carried out His elder's command in the forest, who rejoiced in Guha's Bhakti, who with the highest regard received Bharata and gave him the sandals, He whose story is holy: Rāma! Who slew Khara, Dūṣaṇa and the other demons, who in compassion set right Jaṭāyu's end, who protected Śarabhaṅga and the other great sages, who ate Śabarī's fruits with Prema: Rāma! Who first blessed Hanumān, who with brimming joy cared for the Sun's son, who with a leaping anger slew Vāli and protected the monkey heroes who came to Him: Rāma! Who listened to the son of the Wind tell of his daring, who bound the ocean on its waters, who with brimming joy reached Laṅkā and lovingly protected Vibhīṣaṇa: Rāma! Who slew Rāvaṇa and the other foes of the gods, who with His consort cared for the good, who had all the gods sing His praise and with the Devī returned to the city, the glorious scion of Raghu: Rāma! As Your own brothers served You, as all the people rejoiced in Your company, as Brahmā, Śiva and all the gods sang Your praise, You who ruled Ayodhyā in joy: Rāma!