పండితుడని బిరుదొచ్చినగాని - పాపిష్టోడని అన్ననుగానిదేవుని వదలకురా - ఉన్నది దైవము ఒక్కడురా.నిందకు లోబడి నిలచినగాని - నిండుచదువులే చదివినగానినిండు కుండవై యుండుమురా - నీవు ఎండని కుండగ వుండకురా.దైవము వదలకురా - ఉన్నది దైవము ఒక్కడురా.
In plain words
Even if you win the title of a pandit, even if they call you a sinner, do not let go of God, my friend; God is only one, my friend. Even if you stand exposed to blame, even if you read your fill of learning, be a full pot, my friend; do not stay a pot that has never dried, my friend. Do not let go of God, my friend; God is only one, my friend.