The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 30

నిను నేమరచితి స్వామి - నీ పదములనే నేమరచితినేనిను నేమరచితి స్వామి.పసితనమందున తెలియక కొంత - పెరిగిన పిమ్మట సంసార చింత.వృధా అగునయ్యా యీ కాలమంతా - నీ పదముల చేరుట నామనోచింత.

In plain words

I forgot You, Swami; Your feet are what I forgot; I forgot You, Swami. In childhood, partly unknowing; once grown, the cares of the world. All this time goes to waste, Lord; to reach Your feet is the longing of my heart.