The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 49

కరుణింపుము స్వామీ! నెమ్మదించవదేమి?నిలువలేము నిను విడిచి నిమిషము స్వామీ!ఏల యిటుల చేతువు మమ్మిలా యిది మేలా?కరుణింపుము స్వామీ! నెమ్మదించవదేమి?ఏమిటా మహా యాగము, కంసుని దుర్యోగముఒక్కటే మా ప్రార్థన, ఒక్కటే మా ప్రార్థననమ్మినట్టి మమ్ముకూడ రమ్మనవేమి?స్వామీ! స్వామీ! స్వామీ!కరుణింపుము స్వామీ! నెమ్మదించవదేమి?

In plain words

Have mercy, Swami! Why will You not relent? We cannot live a moment apart from You, Swami! Why do You treat us like this? Is this good? Have mercy, Swami! Why will You not relent? What is this great yāga? Kaṃsa's wicked scheme! One alone is our prayer, one alone is our prayer: why will You not tell us, who trusted You, to come too? Swami! Swami! Swami! Have mercy, Swami! Why will You not relent?