The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 50

అడుగకువె ఓ మనసాఅడుగు కొలది అది అడుగున పడుననిఅడుగకున్న పని వడిగానగునని | |అడు | |అడుగని శబరిని ఆదరించడేఅడుగక తనకై మడియు జటాయువుకడకునేగి సద్గతి కల్గించడే | |అడు | |

In plain words

Do not ask, O mind, knowing that the more you ask, the lower it sinks, and that if you do not ask, the work is quickly done. (Do not ask…) Did He not cherish Śabarī, who never asked? Jaṭāyu, who asked nothing and died for His sake: did He not go to him at the last and grant him a blessed end? (Do not ask…)

Also read

అడుగకవే ఓ మనసా! అడుగకవే ఓ మనసా! అడుగు కొలది అది అడుగున పడునని అడుగకున్న పని వడిగా అగునని ॥అడుగకవే॥ అడుగని శబరిని ఆదరించడే అడుగక తనకై మడుగు జటాయువు కడకు నేగి సద్గతి కల్గించడే ॥అడుగకవే॥

అడుగకువే ఓ మనసా అడుగకువే ఓ మనసా అడుగుకొలది అది అడుగున పడునని అడగకున్న పని వడిగా నగునని ॥అడు॥ అడుగని శబరిని ఆదరించడే అడుగక తనకై మడుగు జటాయువు కడకు నేగి సద్గతి కలిగించడే ॥అడు॥