The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 79

ఎవరి గతి యేతుల నుండునో శ్రీ సాయి కెరుక ఎవరి గతి యేతుల నుండునో శ్రీ బాబా కెరుక(ఎవరి…) కర్మాను బంధములను కదా త్రోయ ఎవరి వశంధర్మరాజు విరటునింట తమ్ములతో కొలువు లేదా(ఎవరి…)నిత్య సత్య మనుభవింప సత్యహరిశ్చన్ద్రుడుమాట కొఱకు తాను మాలవని గొలువ లేదా(ఎవరి..)శ్రీమాన్ నారాయణుండు రామావతారమెత్తి ఆ మహానుభావు భార్య రవాణాచే దొరకలేదా(ఎవరి.)

In plain words

How anyone's course will turn out, Śrī Sāi knows; how anyone's course will turn out, Śrī Bābā knows. (How anyone's …) The bonds that karma binds, whose power is it to cast them off? Did not Dharmarāja, with his brothers, serve in Virāṭa's house? (How anyone's …) To live the eternal Satya, Satya Hariścandra, for the sake of his word, did he not serve an outcaste? (How anyone's …) Śrīmān Nārāyaṇa took the Avatāra of Rāma; did not the wife of that great one fall into Rāvaṇa's hands? (How anyone's …)