ఒక్కనాడైన ఓ చక్కనయ్యా నాతో మక్కువతో ముచ్చటలు చెప్పినావా ॥ఒక్క ॥కల్లలేటికో ఓ నల్లనయ్యా నన్ను చల్లనైన చూపులతో చూచినావా ॥ఒక్క ॥ఎన్నడైనా ఓ వెన్నదొంగ నాతో తిన్నగాను తియ్యగాను పలికినావా ॥ఒక్క ॥
In plain words
Even for a single day, O lovely one, did You tell me loving things with tenderness? (Even for a single day …) Why these lies, O dark one? Did You ever look at me with cool glances? (Even for a single day …) Have You ever, O butter thief, spoken to me plainly and sweetly? (Even for a single day …)