The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 82

కిట్టయ్య వచ్చునట. నిశ్చయముగా!మన కట్టాలు బాపునట చిట్టి దేవుడునమ్మివచ్చు వారలకు శిరిగుండు అతని లెక్క చేయనట్టి వారికుక్కుగుండుచక్కనయ్య చెంతచేరి మక్కువతో మొక్కగానే ముక్కు మూయకున్న ముక్తి చిక్కునమ్మా ॥కిట్టయ్య |ముక్తి భుక్తి వేరుకాదు బుజ్జితల్లి! అతని భక్తియొక్కటున్న చాలు ప్రియచెల్లిఅల్లిబుల్లి ఆటలకు నల్లనయ్య చిక్కడమ్మా ।ఎల్లవేళలుల్లమందు తల్లడిల్లరె ॥కిట్టయ్య |అతని చూడగోరువారు అవధూతల్ అతని చింతలేనట్టివారు యమదూతల్ఆశపాశలందు విషయ దాసులయి మోసపోక ఈశుడైన కృష్ణ హృదయవాసి గాదె ॥కిట్టయ్య |గోపాలకృష్ణ దేవ ఒక్కసారి ఊదరా చక్కనైన కృష్ణదేవ మక్కువతో పాడెదాగోపాల బాలా కోరికతీరగా పాడరాదోయి నాతో పంతమేలా? చల్లనీ గీత నా పిల్లనగ్రోవితో పాడవేల తీయగా ఊదవేల హాయిగా ॥గోపాలకృష్ణ |

In plain words

Kiṭṭayya is coming, they say. Surely! The little God will take away our troubles, they say; to those who come trusting Him He is a hill of fortune; to those who take no account of Him, a worthless stone; drawing near the lovely one and bowing to Him with fondness, even without holding your nose, Mukti is yours, mother. (Kiṭṭayya …) Mukti and bhukti are not apart, my little one! Bhakti for Him alone is enough, dear sister; the dark Lord is not caught by trifling games, mother; long for Him in your hearts at all times. (Kiṭṭayya …) Those who long to see Him are avadhūtas; those who never think of Him are Yama's messengers; do not become slaves of the senses in the snares of desire and be deceived; is not Kṛṣṇa, the Lord, the dweller in the heart? (Kiṭṭayya …) Gopālakṛṣṇa Deva, play just once; lovely Kṛṣṇa Deva, I shall sing with fondness; O cowherd boy, will You not sing to my heart's content? Why this contest with me? Why not play the cool song on my flute, why not blow it sweetly and at ease? (Gopālakṛṣṇa …)