The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 83

కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2కన్ను విప్పి చూడరోరన్న, ఈ సాయి దేవుండన్న మర్మము ఎరుగరోరన్న , నీ సాటి మర్త్యుండన్న భావము వీడరోరన్నమున్నలింగిన పెద్ద లెన్నిన చిన్నలన్నియు నున్న విందు , అన్ని జీవుల కట్టడిలోనున్న గొప్ప వివేకమన్నా.కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2ఉన్న చోటను మాట లేదన్నా ఈ సాయి దేవుడు నెన్నగా ఎందైన కలడన్నమున్ను షిరిడి నేడు పర్తి ఉన్నవాడనే పేరే గానీ, తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగుననా .కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2ఎల్ల రూపులు చూప నోరన్న ఈ సాయి దేవుండు వుల్లసిల్లని పేరు లేదన్న.వెల్లడించే త్రిమూర్తి రూపములు ఎల్ల అవతారముల చూపె ఎల్లలేని పరాత్పరుఁడు ఎల్లయున తానాయడన్నాకన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2పుట్ట గయిగా పుట్టినోరణ ఈ సాయి దేవుడు పుట్టపర్తిని పట్టే వలేనన్నా .గట్టు చేర్చు మటన్నా వారాల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టు బట్టలు కట్టి భక్తుల చుట్టు తిరిగె పుట్ట యోగినీకన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2తెరకీ చే చిక్క బోడన్న ఈ సాయిదేవుని ధీరుడె కనిపట్టి గలడన్న, దూరమైనను కట్టివేయును చేరువైనను కట్టివేయును, తీరిపోయిన నెట్టివేయను కోరి తానే పట్టుబడురా.కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2వట్టి మాటలవాడుగాడన్నా ఈ సాయి దేవుడు బుట్ట బొమ్మలు చూడ బోడన్నా.చిట్టి పాదము గట్టిగా మది పట్టి నిల్పగ ఎట్టు లెంతగ, గుట్టు గున్ననూ సత్య రూపుని గుటు తెలియక గట్టు దొరకదూ.కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2నమ్మి చెడిన జనుండు లేదన్నా ఈ సాయిదేవుని నెమ్మనమ్మున వీడరోరాన్న .నమ్మ వారిని వమ్ముసేయని నగదు నారాయణుడు సుమ్మ సమ్మతించి భజించి రామా షన్ను సన్నుత నవ్య తర్పముకన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x

In plain words

Open your eyes and see, brother, this Sāi Deva; open your eyes and see, brother. Open your eyes and see, brother; know the secret that this is Sāi Deva, brother; cast off the feeling that He is a mortal, your equal, brother. All that the elders of old reckoned and all the small things are a feast here; the great discernment that is in the frame of every living being, brother. Open your eyes and see, brother, this Sāi Deva; open your eyes and see, brother. There is no speaking of one place where He is, brother; this Sāi Deva, reckon as you will, is everywhere, brother; it is only a name, that He was in Shirdi before and is in Parti today; He walks within the very eyes of the devotees who hold Him in thought, brother. Open your eyes and see, brother, this Sāi Deva; open your eyes and see, brother. He is able to show every form, brother, this Sāi Deva; there is no name in which He does not shine, brother; He makes manifest the forms of the Trimūrti, He shows all the Avatāras; the boundless Supreme beyond the beyond has Himself become all, brother. Open your eyes and see, brother, this Sāi Deva; open your eyes and see, brother. He was born as if from an anthill, this Sāi Deva; He had to take hold of Puṭṭaparti, brother; 'I will bring you to the shore', He says, brother; holding the sturdy boats of boons, see, wearing silk robes, the yogī of the anthill who moves among His devotees. Open your eyes and see, brother, this Sāi Deva; open your eyes and see, brother. No screen will get Him in its grasp, brother, this Sāi Deva; the steadfast alone track Him down, brother; far though you be, He binds you; near though you be, He binds you; when all is spent He will not push you away; of His own wish He is Himself caught. Open your eyes and see, brother, this Sāi Deva; open your eyes and see, brother. He is no man of empty words, brother, this Sāi Deva; He does not go gazing at toy dolls, brother. To hold His little foot firmly in the mind and keep it there, however hard it be: though His secret is there, without knowing the secret of the One whose form is Satya, the shore is not found. Open your eyes and see, brother, this Sāi Deva; open your eyes and see, brother. There is no one who trusted this Sāi Deva and came to ruin, brother; do not let Him slip from a heart at rest, brother. who never fails those who trust Him, Nārāyaṇa in ready coin: agree, and worship Him, Rāma, ever praised and ever new. Open your eyes and see, brother, this Sāi Deva; open your eyes and see, brother.