The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 84

కన్నువిప్పి చూడరోరన్నా శ్రీసాయిదేవుని ఎన్నగా ఎందైన కలడన్నామున్ను షిరిడి నేడు పర్తి ఉన్నవాడని పేరెగానితన్ను భావనజేయు భక్తుల కన్నులందే మెలగునన్నా | |కన్ను | |ఉత్తమాటలచేత చిత్తము సత్తు చిత్తానందము నొందదువిత్తనంబులు లేని భూమిలో మొత్తముగ పంటేమి పండదు | |కన్ను | |రోగమును అరికట్టనేరక యోగియైనను పతనమొందునుభోగమును విడనాడు వారికే యోగమది లభించునయ్యా | |కన్ను | |ఒట్టిమాటల వాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నాపట్టుబట్టలుగట్టి భక్తుల చుట్టు తిరిగే పుట్టస్వామిని | |కన్ను | |ఇంద్రియములు మనసు నిల్పిన అంధుడైనను ముక్తినొందునుఇంద్రియములు నిగ్రహించని ఇంద్రుడైన పతనమొందును | |కన్ను | |నీతినియమము లేక తిరిగిన ధాతకైన అజ్ఞానమొదలదుజ్యోతి లేనిదె అంధకారము భూతలంబున లేదటంచును | |కన్ను | |బుద్ధి నిలకడలేని మనుజుడు పొందజాలడు శాంతి సుఖములువిషయసుఖముల వెంట పరుగిడు వెఱ్ఱిజీవికి ఎచట శాంతి | |కన్ను | |అల్పగురువుల చెంతజేరకు స్వల్పగుణముల చింత చేయకుతలపులన్నియు నిలిపివేసిన తనువుకెప్పుడు జన్మ లేదు | |కన్ను | |అన్ని మతములు తననెజూపును అన్ని మూర్తులు తనవె రూపులుఅన్నిచెంతల తానెయుండగ అదియెకదా బ్రహ్మపదము | |కన్ను | |మతము మతమునకు మధ్య ద్వేషము జాతిజాతికి మధ్య జగడముదేశదేశమునందు రగడలు దేనికయ్యా మత ప్రబోధలు | |కన్ను | |

In plain words

Open your eyes and see, brother, Śrī Sāi Deva; reckon it well, He is everywhere, brother; it is only a name, that He was in Shirdi before and is in Parti today; He walks within the very eyes of the devotees who hold Him in thought, brother. (Open your eyes …) By mere words the citta does not attain Sat-Cit-Ānanda; in land where no seed is sown, no crop at all will ripen. (Open your eyes …) Unable to hold back disease, even a yogī will fall; only to those who give up enjoyment does that yoga come, sir. (Open your eyes …) He is no man of empty words, brother, this Sāi Deva; He does not go gazing at toy dolls, brother; the Swami of the anthill, who wears silk robes and moves among His devotees. (Open your eyes …) One who has stilled the senses and the mind, though he be blind, attains Mukti; one who has not restrained the senses, though he be Indra, will fall. (Open your eyes …) Wandering with no moral rule, even for Brahmā ignorance will not leave, for there is no darkness on earth save where there is no light. (Open your eyes …) The man whose Buddhi has no steadiness cannot attain Śānti and happiness; where is Śānti for the deluded jīva chasing the pleasures of the senses? (Open your eyes …) Do not resort to small-minded gurus; give no thought to mean qualities; once all your thoughts are stilled, the body has no birth ever again. (Open your eyes …) Every faith shows Him and none other; every image is a form of His; as He Himself stands near in every place, is not that the state of Brahman? (Open your eyes …) Between faith and faith there is hatred; between caste and caste, quarrels; in country after country, fights: what are the teachings of the faiths for, sir? (Open your eyes …)

Also read

అన్ని మతములు తననె చూపును - అన్ని మూర్తులు తనవె రూపులు అన్ని చెంతల తానెయుండగ - అదియె గదరా బ్రహ్మపదము కన్ను విప్పి చూడరోరన్నా! ఈ సాయిదేవుని ఎన్నగా ఎందైన కలడన్నా మున్ను షిరిడి నేడు పర్తి ఉన్నవాడని పేరెగాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా కన్ను విప్పి చూడరోనన్నా!

అల్పగురువుల చెంతచేరకు స్వల్పగుణములు చింత చేయకు తలపులన్నియు నిలిపివేసిన - తనువుకెప్పుడు జన్మలేదు. కన్నువిప్పి చూడరోరన్నా.

ఇంద్రియంబులు మనసు నిలిపిన అంధుడైనను ముక్తి పొందును ఇంద్రియంబుల నిగ్రహించని చంద్రుడైన పతనమొందును కన్ను విప్పి చూడరోరన్నా ఈ సాయి దేవుని యెన్నగా యెందైన కలడన్నా మున్ను షిరిడి నేడు పర్తి ఉన్నవాడని పేరెగాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా కన్ను విప్పి చూడరోరన్నా!

ఉత్తమాటల చేత చిత్తము సత్తు చిత్తానందమొందదు విత్తనంబులు లేని భూమిలో మొత్తముగ పంటేమి పండదు కన్ను విప్పి చూడరోరన్నా శ్రీసాయి దేవుని ఎన్నగా యెందైన గలడన్నా! మున్ను షిరిడి నేడు పర్తి ఉన్నవాడని పేరెగాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా!

బుద్ధినిలకడ లేని మనుజుడు పొందజాలడు శాంతిసుఖములు విషయ సుఖముల వెంట పరిగిడు వెఱ్ఱి జీవికి ఎచట శాంతి కన్ను విప్పి చూడరోరన్నా.

మతము మతముకు మధ్యద్వేషము జాతి జాతికి మధ్యజగడము దేశదేశములందు రగడలు దేనికయ్యా! మతప్రబోధలు. కన్నువిప్పి చూడరోరన్నా - ఈసాయిదేవుని ఎన్నగా ఎందైన గలడన్నా మొన్నషిరిడీ నేడు పర్తి ఉన్నవాడని పేరెగాని తన్ను భావనసేయు భక్తుల కన్నులందెమెలగునన్నా!

ముందు షిరిడీ నేడు పర్తి ఉన్నవాడని పేరే గానీ తన్ను భావనచేయు భక్తుల కన్నులందే మెలగునన్నా కన్నువిప్పి చూడరోరన్నా ఈ సాయిదేవుని ఎన్నగా ఎందైన కలడన్నా