కృష్ణ భక్తియే సర్వసుఖాలో రయ్యో రయ్యో అది లేనివారి గతి ఈ లోకములో నుయ్యో గొయ్యో అయ్యా...అమ్మా... ॥కృష్ణ భక్తియే ॥2. తెలివితేటలకు కొదవే లేదూ కలికాలములోనూ, ఓ బాబూ, కలికాలములోనూగుణనీతులకూ స్థలమే లేదు పరిపాలనలోనూ అయ్యా... అమ్మా... ॥కృష్ణ భక్తియే ॥3. యెవరికి వారే యమునా తీరే అన్నా అన్నాఇల్లూ వాకిలి సిరిసంపదలూ సున్నా సున్నా అయ్యా... అమ్మా... ఆ ॥కృష్ణ భక్తియే ॥4 ప్రపంచమంతా పైసాకోసం ఒకటే ఆయాసం, ఓ బాబూ ఒకటే ఆయాసంపైసా పదవులు ఉంటే వారికి అదియే కైలాసం అయ్యా... అమ్మా.... |కృష్ణ భక్తియే ॥5. పుణ్యకార్యములు చేయకున్ననూ ఫరవాలేదండి పాపకార్యములకు తలపడకున్నను అంతే చాలండీ అయ్యా... అమ్మా....... ॥కృష్ణ భక్తియే ॥
In plain words
Bhakti for Kṛṣṇa is the sum of all happiness, ho, ho; for those without it, the end in this world is a well, a pit, O sir… O mother… (Bhakti for Kṛṣṇa …) There is no lack of cleverness in the Kali Age, O friend, in the Kali Age; there is no room for virtue and morality in the ruling of things, O sir… O mother… (Bhakti for Kṛṣṇa …) each one for himself on the Yamunā bank, brother, brother; house and home, riches and wealth, are nothing, nothing, O sir… O mother… (Bhakti for Kṛṣṇa …) the whole world, for money, is all panting toil, O friend, all panting toil; for those who have money and positions, that itself is Kailāsa, O sir… O mother… (Bhakti for Kṛṣṇa …) even if you do no good deeds, it does not matter; if only you do not set your mind to sinful deeds, that is enough, O sir… O mother… (Bhakti for Kṛṣṇa …)