The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 87

కృష్ణా హరే చిన్నికృష్ణా హరే ముద్దుకృష్ణాహరే యని పిలచెదరా!విష్ణుస్వరూపా సృష్టినిరూపా దుష్టసంహరా నిన్ రమ్మందురా | |కృ | |కృష్ణా! శతకోటి మర్తాండతేజుడౌ నీ ముద్దు చేతులకు గొలస కట్టెదరాముంగురులు దువ్వి మురళి చేతికి యిచ్చి అందమైన మోము చూచెదరా | |కృ | |

In plain words

'Kṛṣṇa, Hari! Little Kṛṣṇa, Hari! Darling Kṛṣṇa, Hari!' So they call to You! Embodiment of Viṣṇu, You who give form to creation, Destroyer of the wicked, they bid You come! (Kṛṣṇa…) Kṛṣṇa! On the dear hands of You, radiant as a hundred million suns, they fasten a chain; they comb Your curls, place the flute in Your hand, and gaze on Your lovely face! (Kṛṣṇa…)