చూతాము రారే సుదతులార సాయిబాబాను ॥1 నిలువంగీతొడగునటా నీలి పీతాంబరుడట పరంజ్యోతిరూపుడట పరమాత్ముడు సాయిబాబచూ ॥2 పుటపర్తిపురమునందు భక్తజనుల భవనమందు ముక్తినిచ్చెదననుచుతాను ముఖ్యముగ నిలచినాడట3 చిత్రావతితీరమందు చిరుకొండ చివరయందు పర్తివాసప్రత్యక్షము పదుగురెదుట చూపునట4 షిరిడివాసుడట చిన్ని సాయీశుడట హస్తలాఘవమున్నదట అడుగునన్నియిచ్చునట5 శివరామ క్రిష్ణుడట చిందులందు మారుతట స్వరూపము లతడట సద్భక్తులకు చూపునట6 కలియుగమునపుట్టినట్టి కలికాలదేవుడట కలుషములను బాపునట కరుణాసముద్రుడట7 భక్తులతని పరుపులట తన శక్తియే వూయలట నరులపాటలే నాలుగు నాణ్యమైన గొలుసులట8 భక్తులెచట పిలిచిననను పారిపోవుచుండునట గోవువెంటదూడవోలె దుముకుచును వెళ్ళునట9 కన్నులందున యెపుడు కారుణ్యపు చూపులట ముద్దులొలుకుచుండునట ముచ్చటైనమాటలట10 వారి మహిమ తెలియలేక మాయవలలోన చిక్కి మందభాగ్యులగుటకన్నా మంచిదారి దొరికెనట11 తాను తలచినంతనే విభూతి తన హస్తము తగులునట క్షణమున దానితీసి తల్లడిల్లెడివారికొసగు నట12 ఎన్ని పనులుండినను దండిగా శ్రీసాయినాధునిపండు వెన్నెల లగుచు నటి పట్టు వీడక పాడెదముఎన్ని పనులుండినను దండిగా శ్రీసాయినాధుని నెలవునకు పట్టువీడక సాగిపోదము13 రండి రండి మీరూ రమ్యమైన పర్తిపురికి శృంగారించినట్టి సాయిని చూడ్కులలరచూడబోదాము14 తెలివిలేని మూఢులారా తెలివి తెచ్చుకొనినేడు తరలితరలివేగ మీరు తరలిరండు పర్తిపురికి15 ముసిముసి నవ్వుతోను ముద్దైన యిసుకనేడు మూసి చూడగానే అదియూ లడ్డ క్రిందపడెను16 మంత్రతంత్రమనుచు కొందరుమందభాగ్యులనుకొందురుతెలివిలేని మూఢజనులు మరుగునందు తలచుచుంద్రు17 ఇవి అన్నియు వదిలిమీరు యిష్టముతో భజనసలిపికష్టములను భరియింపగా కదలి రండి పార్థి పూరికి18 భక్త బృందం తో నేడు బాబా మందిరంబు నందుకీర్తికలిగినట్టి తులసి హారముకట్టుచుండగా19 కుషితో సాయిశూడు నేడు కుప్పం భక్తులతో కూడి కోర్కెమీర చెప్పపాట కొనియాడుచు యిందురండి20 ప్రేమ అనియడి ప్రమిద యందు భక్తి అనెడి నూనె పోసి , క్రోధమనెడి వత్తి నిలిపి కోర్కెమెర్ ఆరాతిదూరు21. జయ మంగళం సాయినాధ శుభమంగళం గురునాధసర్వమంగళంబు మీకు సాయినాధగైకొనుట22. అవనిలో యీపాట నెవరు పాడినను వినిననుగానీ పర్తీశుడచటవచ్చి. పరంజ్యోతిరూపుచూపునట
In plain words
Come, O fair ladies, let us go and see Sai Baba! He wears a robe down to the ground, they say; He is clad in blue and yellow silk, they say; His form is the Supreme Light, they say; He is the Paramātma, Sai Baba. Come, let us see Sai Baba! In the town of Puṭṭaparthi, in the dwelling of His devotees, saying He will grant Mukti, He has taken His stand above all, they say. On the bank of the Citrāvatī, at the end of the little hill, the Dweller of Parthi shows Himself openly before all, they say. He is the Dweller of Shirdi, they say; the little Sai Lord, they say; He has a deftness of hand, they say; He gives all that is asked, they say. He is Śiva, Rāma and Kṛṣṇa, they say; in His leaping He is the very wind, they say; He is all these forms, they say; He shows them to true devotees, they say. Born in the Kali Age, He is the God of the Kali times, they say; He takes away impurities, they say; He is an ocean of compassion, they say. The devotees are His bedding, they say; His own power is the cradle, they say; the songs of men are its four fine chains, they say. Wherever devotees call Him, He runs off to them, they say; like a calf behind the cow, He goes leaping, they say. In His eyes there is ever the look of compassion, they say; sweetness keeps overflowing, they say; charming are His words, they say. Rather than fail to know His glory, be caught in the net of Māyā and become wretched, a good path has been found, they say. The moment He thinks of it, vibhūti touches His hand, they say; in an instant He takes it and gives it to those in distress, they say. However many tasks there may be, in full measure, of Śrī Sainātha, becoming as the full moonlight, never loosening our hold, we shall sing. However many tasks there may be, in full measure, to the abode of Śrī Sainātha we shall press on, never loosening our hold. Come, come, all of you, to lovely Parthi; let us go to see Sai in His adornment, our eyes blossoming with joy. O senseless fools, come to your senses today; set out, set out quickly, and come to Parthi. With a gentle smile, the lovely sand today, as soon as He closed His hand and looked, fell down as a laḍḍu. Calling it mantra and tantra, some unfortunate ones think it so; senseless, deluded people brood on it in secret. Leave all this, and singing bhajan with love, so that you may bear your hardships, set out and come to Parthi. Today, in Baba's temple, among the gathered devotees, while a garland of famed tulasī is being strung, joyfully today the Sai Lord is with the devotees of Kuppam; praising Him in song to your heart's content, come here. In the lamp called Prema, pour the oil called Bhakti, set in it the wick called anger, and wave the ārati to your heart's content. Victory and auspiciousness, Sainātha; holy auspiciousness, Gurunātha; all auspiciousness be Yours, Sainātha; accept it. Should anyone on earth sing this song, or merely hear it, the Lord of Parthi comes to that place, they say, and reveals His form of Supreme Light.