The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 89

చిన్ని కృష్ణ మురళీధర వెన్న చోర నన్ను గావరకన్న తండ్రి నన్ను బ్రోవ కరుణతో రా రా దేవ దేవా సాయి దేవా(చిన్ని…)రాధ రమణ కృష్ణ వేదాభరణ, లేదా కరుణ బుడనుత చరన యదు నందన శౌరీ మందార గిరిధారి(చిన్ని…)భక్త లోక పరిపాల సద్గుణ షీలా, వెదుదు చాలా జాలమాడేలా మౌక్తికాహార కృష్ణ వేగమే రా రా(చిన్ని…)లీలా మానుష రూప గొప జాలరా కోపమేలరా గోపకుమారాకల హరణమేల నీ తాలగ జాలా (చిన్ని…)బృందావన విహారి మది నినుగోరి, భజియింతు మురారి సజ్జనులను చేరి నందనందన కృష్ణ వందన మిథేరా (చిన్ని…)

In plain words

Little Kṛṣṇa, Bearer of the flute, Thief of butter, protect me! Dear Father, come with compassion to save me; come, come, O God, God Sai! (Little Kṛṣṇa…) Delight of Rādhā, Kṛṣṇa, Ornament of the Vedas, have You no compassion? You whose feet the wise praise, Joy of the Yadus, Śauri, Bearer of the mountain Mandara! (Little Kṛṣṇa…) Protector of the world of devotees, Virtuous of nature, I have pleaded so much; why this delay? You who wear the pearl necklace, Kṛṣṇa, come quickly, come! (Little Kṛṣṇa…) You who took a human form in play, cowherd lad, why this anger, Son of the cowherds? Why let the time go by? I cannot bear it! (Little Kṛṣṇa…) Roamer of Bṛndāvana, longing for You in my heart, I worship You, Murāri, in the company of the good; Son of Nanda, Kṛṣṇa, here is my salutation to You! (Little Kṛṣṇa…)