జగములనేది నాటకంబునాదింతువుగా, ఎరుగ గలరు నీ లీలలు(బాబా)ఎవరైననుగాకామ క్రోధులకు నీవు కానరావుగా, పాపభీతి కలుగ భక్తుల పాలింతువుగా (ఎరుగ…)యోగవంతులకు నీవు ఎరుక వస్తువే, దొంగ సన్యాసులకు దూర మండువేతెలివిలేని మూఢ జనుల(నిన్ను)తలప కుందురు(జగములనేది…సత్యవంతులకు నీవు సాయ పడుదువే,అందుకనే నిన్ను సాయి బాబా అందురే, అందుకనే నిన్ను సత్య సాయి అందురే సరగున బ్రోచేతి పార్థివాస అందురు(౨), భక్తుల బ్రోచేటి పార్థివాస అందురు (జగములనేది…)
In plain words
You make the drama called the worlds play out; can anyone ever know Your līlās, Baba? To those full of lust and anger You are never seen; You protect the devotees who fear sin. (Can anyone…) To those rich in yoga You are the Reality they know; from false sannyāsins You stay far. Senseless, deluded people never think of You. (You make the drama…) To the truthful You give help; that is why they call You Sai Baba; that is why they call You Sathya Sai; they call You the Dweller of Parthi who saves at once; they call You the Dweller of Parthi who saves the devotees. (You make the drama…)