జాలమేల గోపాలబాల నీ లీలలు కనుగొన మాతరమా!జాలికలిగి మొరలిడుటకు మేము గజరాజునకూ సరిరాము కదా!మేలు ఫలంబులు ఎంచితెచ్చుటకు ఆ శబరికి సరిలేము కదా!చిరుత ప్రాయమున శ్రీహరి హరియని మొరలిడుటకు ప్రహ్లాదులమా కూరిమితోడను చేరదీయుటకు గౌరవమున కుచేలురమా కరుణతోడ కడు ప్రతిజ్ఞ చేయ పుడమిని ధ్రువులము కాము కదా ॥వేడుకతోడను విందు లొసగుటకు విదురునకు సరిరాము కదా !ముద్దు కృష్ణుని వద్ద జేరి బలు సుద్దులు విన అక్రూరులమా
In plain words
Why this delay, Cowherd Boy? Is it within our power to fathom Your līlās? In crying out piteously to You, are we the equal of the King of Elephants? In choosing and bringing the finest fruits, we are no match for that Śabarī, are we? Are we Prahlādas, to cry out 'Śrī Hari, Hari' in our tender years? Are we Kucelas, to be drawn close to You with affection and honour? To make a mighty vow for Your compassion, we are not Dhruvas on this earth, are we? In offering a feast with delight, we are no match for Vidura, are we? Are we Akrūras, to come close to darling Kṛṣṇa and hear His many sweet words?