పార్థివాసా సాయి శక్తివేశ, మాకు ముక్తి దారి చూపవయ్యా,సత్య సాయీశ.(పార్థివాస…)సతీ సక్కుబాయి నిన్ను సందర్సింపగా కోరి, వ్యధలేన్నిచెండెనో మదిలో లేదామోక్ష ప్రదాత నిన్ను దీక్షిమ్ప కోరిన, రాణి మీరా చింత ఎలా తెలియదు(పార్థివాస…)భక్త నందనారు నిన్ను భజన చేయగా కోరి, వ్యధలేన్నిచెండెనో మదిలో లేదారాసి త్యాగరాజు నిన్ను రామ రామ ఎనుచు, తిరిగిన కథలెల్ల మరచినావా(పార్థివాస…)ఎలా కృప కలగదేల రావెల బ్రోవ,పిలచి మాట్లాడ వేళా బాల గోపాలాపిలచి మాట్లాడ వేళా సాయి గోపాల(పార్థివాస…)
In plain words
Dweller of Parthi, Sai, full of Śakti, show us the path to Mukti, O Sathya Sai Lord! (Dweller of Parthi…) The virtuous Sakkubāī, longing to behold You, how many sorrows she suffered: is that not in Your mind? Queen Mīrā, who longed to be vowed to You, the Giver of Mokṣa: how can You not know her anguish? (Dweller of Parthi…) The devotee Nandanār, longing to sing bhajan to You, how many sorrows he suffered: is that not in Your mind? Have You forgotten all the tales of Tyāgarāja, who wrote of You and wandered crying 'Rāma, Rāma'? (Dweller of Parthi…) Why does no grace arise in You? Why do You not come to save? It is time now to call me and speak to me, O Child Gopāla! It is time now to call me and speak to me, O Sai Gopāla! (Dweller of Parthi…)