The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 99

ప్రభూ మీ నామచింతనే సదా సంతసంఈ రాధభక్తి లోకానికి శాంతి పర్వతంకదళీ కర్జూరం కమ్మని చెరుకురసంచక్కెర తేనె పండ్లు సారవిహీనాలూప్రభూ మీ నామమే ఈ రాధకు మధురాహారంమీ కరుణా, హరి హరి మీ స్మరణాఅదియే భూషణం ధరా పోషణంఈ రాధభక్తి ప్రతి జీవికి ముక్తి సాధకం

In plain words

Lord, to dwell on Your Name is joy at every moment. This Bhakti of Rādhā is a mountain of Śānti for the world. Plantain, dates, the sweet juice of the cane, sugar, honey and fruits are without essence; Lord, Your Name alone is sweet food for this Rādhā. Your compassion, 'Hari, Hari', the remembrance of You: that alone is the ornament, the nourishment of the earth. This Bhakti of Rādhā is the means to Mukti for every jīva.