మరిచితివేమో మదిలో మమ్ము సాయినాథ ప్రభువా,సాయినాథ ప్రభువామరుగు చేరితిమి మము దరి చేర్చుము(2), మానితావర ప్రభువా కానవ సాయినాథ ప్రభువా(2)సాయినాథ ప్రభువా(మరిచితి…)వ్యాధుల తోడన్ బాధలనొందం,వ్యర్థాలను బడితే విదియ మాకు,ఈ ధర పాపంబులు భరియింప(౨)వెలసితివాటా దేవా కానవ సాయినాథ ప్రభువా(౨) సాయినాథ ప్రభువా(మరిచితి….)ఆపద్బాంధవుడంచు వింటిని,ఆదరించామని వేడుకొంటిని(౨), మాపై నీ కృప చూపుమాటన్తిన్(౨) మము విడనాడగా జూసెదవా సాయినాథ ప్రభువా(౨), సాయినాథ
In plain words
Have You forgotten us in Your heart, Lord Sainātha, Lord Sainātha? We have come to Your shelter; bring us to the shore; O honoured and gracious Lord, will You not protect us, Lord Sainātha? Lord Sainātha! (Have You forgotten…) We suffer torments with diseases; if we fall into futility, is that to be our fate? To bear the sins of this earth You came forth, they say, O God; will You not protect us, Lord Sainātha? Lord Sainātha! (Have You forgotten…) I heard You called the Kinsman in calamity; I pleaded with You to cherish us; I asked You to show Your grace upon us; will You now cast us off, Lord Sainātha? Sainātha!