యెంత మంచి తీపి మీరంతా సేవింపుడి రాతిని బహుప్రీతిని ధర నాటినిగా జేసినా సీతాదినాథుడైన శ్రీరామచంద్రనామ(యెంత...)పోవును దుర్భావము రాబోవును సద్భావముల్ ట్రావంగా ట్రావంగా నీ పాపమెల్ల బాపఁగన్(యెంత...)దక్షిణ పరీక్షణ ఉపేక్ష చేయజాలన పక్షీన్ద్ర వాహనుడైన పట్టాభిరామనామ (యెంత. )భూషణాది భూషణ విభీషణ సుభాసన పోషించే రాజుగానే బ్రోచునట్టి రామనామ (యెంత...)చక్కరకొ నిక్కము బలమొక్కడ ముదమెక్కగం, గృక్కంగా గ్రుక్కనఁగన్ కోదండ రామ నామ(యెంత.,)శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు సంతోషమున జెసి నట్టి సాకేతరామనామ (యెంత...)సారము రాసాము సుసారా నారికేళము,మీరంగా మీరంగం మేలైన రామ నామ (యెంత...)
In plain words
How fine, how sweet it is! All of you, partake with great love of the Name of Śrī Rāmacandra, Lord of Sītā, who made a stone into a woman upon the earth! (How fine…) Evil feeling goes and good feelings come, as you drink and drink, taking away all your sin. (How fine…) The Name of Paṭṭābhirāma, whose mount is the king of birds, who can never be indifferent when He is put to the test! (How fine…) The Name of Rāma who, as a king who sustains, protected Vibhīṣaṇa, crowning him with every ornament and a noble throne! (How fine…) Truly sweeter than sugar, strength itself, joy rising as you sip and sip: the Name of Kodaṇḍarāma! (How fine…) The Name of Sāketarāma, who filled the serene, virtuous and mighty Hanumān with joy! (How fine…) Essence and nectar, richer than the finest coconut, ever surpassing, the excellent Name of Rāma! (How fine…)