రేపే వస్తాడంట గోపాలుడు! మాపే వస్తాడంట గోవిందుడురేపు మాపుల వచ్చు గోపాలుడు! మాపల్లె కొస్తాడు గోవిందుడు మన వ్రేపల్లెకొస్తాడు గోవిందుడుగోవర్ధన గిరి యెత్తిన గోపాలుడు! వ్రేపల్లెను నిలబెట్టిన గోపాలుడు ఈ గోపాలుర కాపాడిన గోపాలుడు!రేపే వస్తాడంట గోవిందుడు.నందకుమారుడె గోపాలుడూ కృష్ణా....సుందర రూపుడె గోపాలుడు అందరి జీవుడె ఆ దేవుడు (మన) వ్రేపల్లెకొస్తాడు గోవిందుడురేపే వస్తాడంట గోపాలుడు! మాపే వస్తాడంట గోవిందుడు గోపాలుడూ నంద గోపాలుడు! వేణుగోపాలుడు చిన్ని గోపాలుడు
In plain words
Gopāla will come tomorrow itself, they say! Govinda will come this very evening, they say! Gopāla comes morning and evening! Govinda will come to our village; Govinda will come to our Vrēpalle! Gopāla who lifted Mount Govardhana! Gopāla who kept Vrēpalle standing, Gopāla who saved these cowherds! Govinda will come tomorrow itself, they say. Nanda's son is Gopāla, Kṛṣṇa… Gopāla is of lovely form; that God is the life of all; Govinda will come to our Vrēpalle. Gopāla will come tomorrow itself, they say! Govinda will come this very evening, they say! Gopāla, Nanda's Gopāla! Gopāla of the flute, little Gopāla!