రేపే సుదినం మనకు (అహాఅహా) అహహహా.... పుణ్యము ఫలియించె (మన) పూబోణులారా పూలమాలలు తేరేతెల్లని మల్లెల హారం.... తేరిటు వేగముగా (రేపే)కళ కళలాడే కన్నయ్యకు! కళ కళలాడే కృష్ణయ్యకునీలాంబరపూమాలా! నిండుగనూ తేరే (రేపే)నిగనిగలాడె స్వామికిని! బలువేగమె కొని తేరే (రేపే)
In plain words
Tomorrow is our auspicious day (ahā, ahā), ahahahā…; our merit has borne fruit; O flower-like maidens, bring garlands of flowers! A garland of white jasmine… bring it here quickly! (Tomorrow…) For radiant Kannayya! For radiant Kṛṣṇayya, a garland of sky-blue flowers, bring it in plenty! (Tomorrow…) For the gleaming Lord, bring it with all speed! (Tomorrow…)