రాబోకు రాబోకురా చందమామరాబోకు రాహువు పొంచి ఉన్నాడు త్రోవలోనాతరులెక్కి గిరులెక్కి తిరిగి చూచేవుమబ్బుమేఘములలోన మాయమ్యేవు | |రాబోకు | |
In plain words
Do not come, do not come, O Moon! Do not come; Rāhu lies in wait on the path. Climbing the trees, climbing the hills, you turn and look about; in the clouds and mists you vanish. (Do not come…)