రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణా రామ రాఘవా…(రామ కోదండ…) రామ నీకొక్క మాట రామ నాకొక్క మూటరామ నీ పాటే పాత రామ నీ బాటు బాట(రామ కోదండ…) రామ నీకెవరు తోడూ రామ క్రీగంట చూడు రామ నేను నీ వాడు రామ నాతొ మాటాడు(రామ కోదండ..)రామ నామమే మేలు స్వామి చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు…(3 లెవెల్స్)నీ నామమే మేలు…(౩ లెవెల్స్)నామమే మేలు…(3 లెవెల్స్)(రామ కోదండ…)
In plain words
Rāma, Kodaṇḍa Rāma; Rāma, Paṭṭābhi Rāma; Rāma, Kalyāṇa Rāma, Rāghava… (Rāma, Kodaṇḍa…) Rāma, one word for You; Rāma, one bundle for me. Rāma, Your song alone is the old song; Rāma, Your path alone is the path. (Rāma, Kodaṇḍa…) Rāma, who is there beside You? Rāma, look at me from the corner of Your eye; Rāma, I am Yours; Rāma, speak with me. (Rāma, Kodaṇḍa…) The Name of Rāma alone is good; the thought of the Lord alone suffices; Rāma, rule over me; Rāma the King alone suffices; the Name of Rāma alone is good… Your Name alone is good… The Name alone is good… (Rāma, Kodaṇḍa…)