The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 106

రమ్మని పిలచితే రావేల నికింత రాజాస మేలరా రాధా విహారా తిమ్మరి వలే నీకై తిరిగి వేదాడితి కమ్మవించు జనక కమల పంజరపు చిలుకసమ్మతించక ఇతర సుఖములు నెమ్మనమ్మున నినె నమితికర్మమేమో కానీ నాపై కరుణ కాగుగాదు ఏమో నిరతమురమ్మని పిలచితే రావేల నికింత రాజాస మేలరా రాధా విహారాకరుపురంగము లోన అరుదైయనని గొప్ప ఖగపాటి నేచితివాఇల్లు వాకిలి లేదు ఇల్లే సాగర మైయేఇట్టి సంపద కలిగే నాని ఇంత గర్వం ఇంకెలా కలిగెనుచెలిమి కలిగిన భక్తులకు కరుణ చూపులు చూడవేమోరమ్మని పిలచితే రావేల నికింత రాజాస మేలరా రాధా విహారాగోవులు గాచుట గోపిక వస్త్రపహరి అగుట నే నెఱుగునాపిడికెడి అటుకులు తినుచు కడు తృప్తి నోదినా కంజాక్ష నీ లీల ఘనముగా వింటిరాచిక్కి చిక్కని వాడవనుచు ఎక్కడ చూచినను నీవేఅక్కరకు దాక్కున్నా నేనిక మక్కువ తో పూజించ శ్రీపతి.

In plain words

When I call You to come, why do You not come? Why this lordly pride in You, O You who sport with Rādhā? Wandering like one dazed, I have searched for You, O sweet parrot in Janaka's lotus cage. Agreeing to no other pleasures, deep in my heart I have trusted only You. Whatever my karma may be, Your compassion toward me never comes, never at all. When I call You to come, why do You not come? Why this lordly pride in You, O You who sport with Rādhā? Within the camphor-hued arena, did You gain the great Lord of Birds, so rare? You have no house and no door; Your very house is the ocean; having such wealth, how did such pride come to You? On devotees who bear You friendship, will You not cast Your glances of compassion? When I call You to come, why do You not come? Why this lordly pride in You, O You who sport with Rādhā? Tending the cows, becoming the stealer of the gopīs' garments: do I not know it? You ate a handful of beaten rice and were deeply satisfied; O Lotus-eyed One, I have heard Your līlā told in full. They say You are the One caught and yet never caught; wherever I look, it is You; even if You hide from me in my need, I will still worship You with love, O Śrīpati.

Also read

రమ్మని పిలచితే రావెల నీకింత రాజసమేలరా రాధా విహారా తిమ్మరి వాలే నీకై తిరిగి వేతాడితి కమ్మవించు జనక కమల పంజరపు చిలుక సమ్మతించక ఇతర సుఖములు నెమ్మనమున నిన్నే నమ్మితి కర్మ మెమో కానీ నాపై కరుణ కలుగదేమో నిరతము రమ్మని పిలచితే రావెల నీకింత రాజసమేలరా రాధా విహారా కరిపురంగము నీవు ఆరుద్య నని గోప్ప ఖగపాటి నిచ్చితివా ఇల్లు వాకిలి లేదు ఇల్లే సాగరమాయే పవళించను పాండు పన్నాగరాజమాయె ఇట్టి సంపద కలిగెనని నీకింత గర్వము ఇదెలా కలిగెను కలిమిగలిగిన భక్తులకు నీ కన్నుల చూడగ చూడవేమో రమ్మని పిలచితే రావెల నీకింత రాజసమేలరా రాధా విహారా గోవుల గాచుట గోపిక వస్త్రాపహరి ఆగుంట నే నెరుగనా పిడికెడు అటుకులు తినుచు కడుతృప్తి నందిన కంజాక్ష నీ లీల ఘనముగా నెరిగితి చిక్కి చిక్కని వాడవనుచు ఎక్కడా చూచినను నీవే అక్కరకు రాకున్నా నిన్నిక్క మక్కువతో పూజింప శ్రీహరి