The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 107

శ్రీ గణేశ శివుని కుమారా శ్రితజన వినుత ప్రభో(ప్రభో)(౨) శ్రీ గణనాథా సేవిత పాడా (3)నాగటి నీవని నమ్మితి సదా, నాగాభరణ ననుడాయ గొనవ(శ్రీ గణేశ…)ఇద్దరు తల్లుల ముద్దు కుమారా (3)భక్తుడనైతిని వద్ద జేర్పర, కొద్ది కృపను నా గోసంగి బ్రోవర (శ్రీ గణేశ…)కొగ్గుగమనా న దిక్కునివేరా (3)మక్కువతోనా మదినిల్పితిరా, అక్కర సేయక ఆదరించారు(శ్రీ గణేశ…)సజ్జన సాధుల సన్నుత చారాణా (3)కొజ్జా దేవా గజాసుర హరణ, బొజ్జ విశాల విజయ గజానన(శ్రీ గణేశ…)శ్రీ కైలాసపుర విఘ్నేశ (3) మొరవిని కరుణతో మేము కావుము ఈశా, ద్విరాట వాదన శాంతా ప్రకాశం (శ్రీ గణేశ…)శ్రీ సాయీశుని సేవక జనులము (3) సాయి భజనలు చేయుటయు మన్యం , జయమిదరావు రాయం ఉన దేవా భక్తులకావ (శ్రీ గణేశ…)

In plain words

Śrī Gaṇeśa, Son of Śiva, Lord praised by those who take shelter in You, Lord! Śrī Gaṇanātha, whose feet are served! I have always trusted that You are my refuge; O You whose ornament is the serpent, take me close to You! (Śrī Gaṇeśa…) Darling Son of two mothers! I have become Your devotee; draw me near; with a little grace protect me, Your humble beggar! (Śrī Gaṇeśa…) O You of gentle gait, You alone are my refuge! With longing I have set You in my heart; without delay, cherish me! (Śrī Gaṇeśa…) O You whose feet are praised by the good and the holy! O God of short stature, Slayer of the elephant demon, broad of belly, victorious Gajānana! (Śrī Gaṇeśa…) Śrī Vighneśa of Kailāsa, hear our cry and protect us with compassion, O Lord, O Elephant-faced One, serene radiance! (Śrī Gaṇeśa…) We are the servants of Śrī Sai; to sing Sai's bhajans is our honour; grant us victory, O God, and protect Your devotees! (Śrī Gaṇeśa…)