సాయి నామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా భూమిలో దొరికే ఈ మిఠాయిని తిని, పామరులై చెడిపోవక మునుపే (సాయి నామమును…)వేదసారమను గోధుమపిండితో,వేదవాంఖ్యమను ఆవు నేయి బోసి ఆధారమైన పెద్ద బంఢము లోన, ఆదిమునులు దీని పాకము బట్టిరి (సాయి నామమును…)నీబుద్ధి అను కండచక్కర దెచ్చి,సుబుధియాను క్షీరము బోసి, అబద్ధమనియేటి మలినం తీసి, ఆదిమునులు దీని పాకము బట్టిరి (సాయి నామమును…)రాకరకమైనది సాయి ప్రసాదం,సకలరోగ నివారణ మోయ్ ఒక కాసైనాను ఖరుచ్య్ లెదోయీ, తకరారు సేయక తీసుకొండాయి (సాయి నామమును…)తారకణమైనది మైనది ప్రసాదం పాత్రా,సారధి దాసుల కీమో యెఱుక దూరము పోయి కొనపనిలేదిక, పుట్టపర్తి పురములో కొల్లగా దొరుకును (సాయి నామమును…)
In plain words
Here is the sweetmeat of the Name of Sai; come, O devotees! Eat this sweetmeat found on earth, before you fall into ignorance and are ruined. (The sweetmeat of the Name of Sai…) With the wheat flour called the essence of the Vedas, pouring in the cow's ghee called the words of the Vedas, in the great vessel that is the support, the ancient sages set it to cook. (The sweetmeat of the Name of Sai…) Bringing the sugar-candy called your Buddhi, pouring in the milk called right understanding, skimming off the scum called falsehood, the ancient sages set it to cook. (The sweetmeat of the Name of Sai…) Sai's prasāda is of every kind; it cures all diseases, friend; it costs not even a copper; take it without any quarrel! (The sweetmeat of the Name of Sai…) This is the prasāda that carries you across; the servants of Pārthasārathi know it; there is no need now to go far to buy it; in the town of Puṭṭaparthi it is found in plenty. (The sweetmeat of the Name of Sai…)