Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1987
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
21
Keep
నీకే కానివాడనైతే లోకమాతా
నేను లోకమందు లోకువౌదు లోకమాత
22
Keep
సంతసంబున వీధివీధులు
దంతశాలలు వాడమేడలు
రంతుచేసెడి చంద్రవదనలు
కాంతకేళి హంగులెన్నియో.
23
Keep
చలోరేమన్, చలోరేమన్ గంగాయమునా తీర్
గంగాయమున నిర్మల పానీ శీతలహోవె శరీర్ |
చలోరే |
24
Keep
కనుపించనిదే తినిపించును మన కర్మల ఫలమును మర్మము
…నిజము తెలియరా వేగ నిదుర లేవరా జీవా
25
Keep
చిన్న చెఱువులో ముంచినగాని
ఎన్ని సముద్రముల నించినగాని
కడవెంతోరా నీరంతేరా.
26
Keep
మాట ఒకటి వినరె మంచిమాట ఒకటి వినరె
మాట వినక పిచ్చియాటలాడుదురె | |
మంచి | |
మాటిమాటికి రాదు మానవ జన్మము
బాట ఒకటేరా బాయకురా దాని నీవు | |
మంచి | |
వాసనలు వదల వగతెలియక మీరు ఆశలు అరమరచేతిరేమి
వాసనక్లేశము ద్వేషము వదలి దాసుడై సాయీశుని వేడుము | |
మంచి | |
Previous
←
1986
Next
1988
→