Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1991
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
43
Keep
ఈశ గిరీశ నరేశ పన్నగ భూషవిభో
సాంబసదాశివ శంభో శంకర
శరణం దేవ తవ చరణయుగం
44
Keep
మేను మరచి నిద్రించేవారిని మేలుకొలుపగలరెవరైనా
కనులు మూసుకొని నిదుర నటించే ఘనుని లేపగా ఎవరితరము
జాలమేలోయి యిక లీలలు చాలోయి …
45
Keep
మోహన మురళి నూదుచు నొకపరి గానము సేయఁగాఁడె కృష్ణ గానము సేయఁగఁడే(త్రీ)
కఠిన హృదయములు పాషాణంబులు కరిగి కరిగి నీరై ప్రవహింప గానము సేయఁగఁడే(౨)
ప్రేమ రహిత మరు భూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో(౨) ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళీ గానం సేయఁగఁడే(౨)
సకల మహీధర వన సంయుతయై జలనిధి జంతు విశాలాహుర్దయై సంతోశంబాలారా
ప్రకృతి సతీమణి పరవశమున తా చెంతన నృత్యము సేయ మురళీ గానం సేయఁగఁడే
Previous
←
1990
Next
1992
→