Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1995
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
52
Keep
పాట పడుమా కృష్ణా! పలుకు తేనెలొలుకునటుల
మాటలాడుమా ముకుంద మనసు తీరగా....
వేదసారమంత తీసి నాద బ్రహ్మముగాను మార్చి
వేణువందు తిరుగబోసి గానరూపముగను మార్చి |
పాట |
పాట పడుమా కృష్ణా! పలుకు తేనెలొలుకునటుల
మాటలాడుమా ముకుంద మనసు తీరగా…
శృతిలయాదులన్నీ గూర్చి యతులు నిన్ను సన్నుతించ
సతమత హృదయాంతరంగా సమ్మతించు శరణాగతి
పాట పడుమా కృష్ణా! పలుకు తేనెలొలుకునటుల
మాటలాడుమా ముకుంద మనసు తీరగా…
సమ వేదం సారా సంగీత సాహిత్య మలరా
వేణుగాన విలోలనీవు మురళీగాన విలోద సాయి
Previous
←
1992
Next
1996
→