Poem 19
జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండురెండుకూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుంద్రుబొమ్మలాటలాడించే సూత్రధారి కలడొకండుమంచి చెడ్డ బొమ్మలందు ఒకటిలోనె రెండు ఉండు.
In plain words
In the body dwells the jīva, in the heart dwells God; the two join and play together and part from each other; there is One, the Sūtradhāra, who works the puppet show; in the puppets, good and bad, the two abide within the one.