The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 33

Poem 33

ఖండఖండాంతర ఖ్యాతి నార్జించినమహనీయులను గన్న మాతృభూమిపాశ్యాత్య వీరుల పారద్రోలించియుస్వాతంత్య్రమును గన్న సమరభూమిపాండిత్యమున చాల ప్రఖ్యాతి గాంచియుప్రతిభ చూపించిన భరతభూమిసంగీతసాహిత్య శాస్త్రీయ విద్యలధీశక్తి చూపిన దివ్యభూమిచిత్రకళలతోడ చిత్రమైయున్నట్టిభరతభూమియందు ప్రభవమొందిభరతమాత ధర్మభాగ్యంబు కాపాడబాధ్యతంతయు మీదె బాలులార!

In plain words

who won renown in continent after continent: the motherland that bore such great souls; having driven out the Western warriors, the battlefield that won its freedom; having gained great fame for its learning, the land of Bharata that showed its genius; in music, in letters, in the sciences, the divine land that showed the power of the mind; wondrous with the art of painting, born in this land of Bharata, to guard Mother Bhārat's treasure of Dharma, the whole charge is yours, boys!

Also read

ఖండఖండాంతర ఖ్యాతి నార్జించిన మహనీయులను గన్న మాతృభూమి పాశ్చాత్యవీరుల పారద్రోలించియు స్వాతంత్ర్యమును గన్న సమరభూమి పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచియు ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీశక్తి చూపిన దివ్యభూమి చిత్రకళలతోడ చిత్రమై యున్నట్టి భరత భూమియందు ప్రభవమొంది భరతమాత ధర్మభాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదె బాలులార!

భారతావని ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదె భక్తులార!