The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 74

Poem 74

మేథమేటిక్సును మరువక జపియించుగణితశాస్త్రము వంకజూడబోడుఅమెరికా మార్గంబునరయజూచునుగానికాశికా మార్గంబు కానరాడుఆల్జిబ్రాయంతను అరసిజూచునుగానిఇంటి వైశాల్యమునెరుగబోడుఅనుదినంబును డ్రిల్లుననుసరించునుగానిపద్మాసనము వేయ బాధ పడునువృక్షశాస్త్రమెరుగు సమృద్ధిగను తులసిఉపయోగమెరుగడు మానవుండు.

In plain words

He chants mathematics, never forgetting it, but will not look towards the gaṇita śāstra; he looks with care into the way to America, but the way to Kāśī he cannot see; he searches out the whole of algebra, but does not know the breadth of his own house; every day he keeps to his drill, but it pains him to sit in padmāsana; he knows botany in plenty; the tulasī's use, man does not know.

Also read

మేథమేటిక్సును మరువక జపియించు గణిత శాస్త్రము వంక చూడబోడు అమెరికా మార్గమ్ము నరయ చూచును కాని కాశికా మార్గము కానరాడు ఆల్జిబ్రా యంత అరసి చూచును గాని ఇంటి వైశాల్యంబు నెరుగబోడు అనుదినమ్మును డ్రిల్లు ననుసరించును గాని పద్మాసనము వేయ బాధపడును వృక్షశాస్త్ర మెఱుగు సమృద్ధిగాను తులసి ఉపయోగ మెఱుగడు మానవుండు

మేధమేటిక్సును మరువక జపియించు గణితశాస్త్రము వంక చూడబోడు అమెరికా మార్గంబు నరయ జూచును గాని కాశికా మార్గంబు కానరాదు ఆల్జీబ్రాయంతను అరసి చూచును గాని ఇంటి వైశాల్యంబు నెరుగబోడు వృక్షశాస్త్రంబు నెరుగు సమృద్ధిగా తులసి ఉపయోగ మెరుగడు మానవుండు.