Poem 79
సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతిభక్తి క్రమశిక్ష కర్తవ్యపాలనంబునేర్పునదె విద్య విద్యార్థి నేర్వవలయుసత్యమును తెల్పు మాట శ్రీసాయి మాట.
In plain words
Good conduct, a good mind, steadfastness in Satya, Bhakti, discipline, the keeping of one's duty: what teaches these is education, and the student must learn them. The word that tells Satya is the word of Śrī Sai.